Before బిగ్ బాస్ లైఫ్ నే బావుంది.. After బిగ్ బాస్ అన్నీ టెన్షన్లు...| Telugu FilmiBeat

2023-02-28 1

Organic Mama Hybrid Alludu is an comedy drama movie directed by SV Krishna Reddy. The movie casts Syed Sohel Ryan, Mrinalini Ravi, Rajendra Prasad, Meena, in the main lead roles along with Varun Sandesh, Rashmi, Sunil, Ali, Ajay Ghosh, Hema, Rocket Raghava, Surekha Vani and many others have seen in supporting roles. The music was composed by SV Krishna Reddy. It is edited by Prawin Pudi. The film is produced by Koneru Kalpana.

ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, సోహెల్ స‌య్య‌ద్ సోహైల్, మృణాళిని రవి, మీనా, వరుణ్ సందేశ్, రష్మీ, సునీల్, అలీ, అజయ్ ఘోష్, సప్తగిరి, ప్రవీణ్, పృథ్వి, రాజా రవీంద్ర, కృష్ణ భగవాన్, వివా హర్ష, హేమ, సునీల్ , సురేఖ వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి కృష్ణ రెడ్డి వహించారు. నిర్మాత కోనేరు కల్పన నిర్మించారు. సంగీతం ఎస్ వి కృష్ణ రెడ్డి అందించారు.

#OrganicMamaHybridAlludu
#OrganicMamaHybridAlluduOfficialTeaserLunch
#SyedSohel
#DirectorSVKrishnaReddy
#MrinaliniRavi
#RajendraPrasad
#Meena
#VarunSandhesh
#Sunil
#ProduserCKalyan